బతుకమ్మ, వేల్పూర్ :-మండలంలోని పడగల్ గ్రామంలో సీ ఎస్ ఐ చర్చి లో సండే స్కూల్ వేసవి కాలపు రెండు రోజుల తరుగతులను సంఘ కాపరి రెవ యన్ ప్రేమ్ రాజ్ ప్రారంభించారు. పిల్లలని వేసవి కాలంలో ఎండలో తిప్పకుండ తల్లీ తండ్రులు జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఈ వేసవి కాలపు క్యాంపు ని నిర్వహిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రంలో రెవ మేషక్ సండే స్కూల్ డైరెక్టర్ తబిత, సెక్రటరీ రాహుల్, టీచర్స్ ప్రభావతి, లావణ్య, వర్ష, వాలెంటీర్స్ అమూల్య, అఖిల, లలిత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
