29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

భిక్కనూరు పీ హెచ్ సి సందర్శించిన రాష్ట్ర మదర్ అండ్ చైల్డ్ బృందం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు పి హెచ్ సి ని రాష్ట్ర మదర్ అండ్ చైల్డ్ బృందం సోమవారం సందర్శించారు. గర్భిణీలు, పిల్లలు రక్తహీనతతో బాధపడకుండా అవసరమైన మెడిసిన్ ఇవ్వాలని సూచించారు. అనంతరం ఏ ఎన్ ఎం లు, ఆశా వర్కర్లకు రక్తహీనత బాధపడే వారికి ఏ విధంగా మెడిసిన్ ఇవ్వాలన్న విషయమై వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి వైద్యాధికారిని డాక్టర్ ఆస్మ వినోద్ కుమార్ వెంకటరమణ వైద్య సిబ్బంది సతీష్ స్టాఫ్ నర్స్ చైతన్య మాధవి యాదమ్మ ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

State Mother and Child team visited Bhikkanur PHC

More articles

Latest article