24 C
Hyderabad
Sunday, August 2, 2026

భీమ్ గల్ లో రాష్ట్ర విమోచన దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

  • మోడీ జన్మదిన వేడుకలు

 

భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలో తొ పాటుగా మండలంలోని అన్ని గ్రామాల్లోకి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం, మోడీ జన్మదిన వేడుకులను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కనికరం మధుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ కేంద్రం తొ పాటుగా మండలంలోని మెండోరా, పురానిపేట్, బెజ్జోరా  బడా భీమ్ గల్, గ్రామాల్లోకి జాతీయ జెండాలను ఎగారావేశారు. అనంతపురం మోడీ బర్త్డే డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఆయా గ్రామాల్లోకి కేక్ కట్ చేసి స్వీట్లు, పండ్లు పంపిణి చేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నోట్ బుక్కులు, పెన్నులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు ఓరగంటి కిషన్, ఈర్ల మహేందర్,భుఖ్య మోహన్,కార్యదర్శులు రజనీకాంత్,లక్ష్మీనారాయణ, మండల ప్రధాన కార్యదర్శి బిర్రు రామకృష్ణ, కిసాన్ మోర్చా అధ్యక్షులు తోట గంగాధర్,యువ మోర్చా అధ్యక్షులు శెట్టి చందు, ఎస్టి మోర్చా అధ్యక్షులు లింబాద్రి నాయక్, సీనియర్ నాయకులు నాగార్జున్ రెడ్డి, గంగాధర్ గౌడ్, మల్లెల రమేష్, కట్లే లింగం, కొట్టాల అశోక్,శెట్టి లక్ష్మణ్,బుర్ర జనార్ధన్,మచ్చ గంగాధర్, గాడి వేణు,తక్కురి రాము,వాల్ గోట్ బాబురావు పార్వతి శ్రీనివాస్,తక్కురి అంజయ్య,తక్కురి సాయి రెడ్డి, హరికృష్ణ అన్ని గ్రామాల శక్తి కేంద్ర ఇన్చార్జిలు మరియు బూత్ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు మరియు గ్రామాలలోని ప్రజలు పాల్గొన్నారు..

State Liberation Day in Bhimgal

State Liberation Day in Bhimgal

 

More articles

Latest article