భీమ్ గల్ లో రాష్ట్ర విమోచన దినోత్సవం
మోడీ జన్మదిన వేడుకలు భీమ్ గల్, బతుకమ్మ : మండల కేంద్రంలో తొ పాటుగా మండలంలోని అన్ని గ్రామాల్లోకి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం, మోడీ జన్మదిన వేడుకులను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ మండల ప్రెసిడెంట్ అరే రవీందర్, పట్టణ పార్టీ ప్రెసిడెంట్ కనికరం మధుల ఆధ్వర్యంలో కార్యక్రమాలను నిర్వహించారు. పట్టణ కేంద్రం తొ పాటుగా మండలంలోని మెండోరా, పురానిపేట్, బెజ్జోరా బడా భీమ్ గల్, గ్రామాల్లోకి జాతీయ జెండాలను ఎగారావేశారు. అనంతపురం మోడీ...