24 C
Hyderabad
Sunday, August 2, 2026

పి హెచ్ డి పట్టా పొందిన శ్రీనివాస్ కు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట బతుకమ్మ న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా  ఎల్లారెడ్దిపేట కు చెందిన ఎలగందుల శ్రీనివాస్ పి హెచ్ డి లో పట్టా సాధించినందుకు మండల రెడ్ది సంక్షేమ సంఘం అధ్యక్షులు గుండాడీ వెంకట్ రెడ్ది ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానించారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు వంగ గిరిధర్ రెడ్ది, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ వెంకట నర్సింహా రెడ్ది, ఎలగందుల దేవరాజు, కోరుట్లపేట రాం రెడ్ది, రేడియో రమేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article