25.4 C
Hyderabad

కవిత జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ

 

తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో కవిత జన్మదిన సందర్భంగా శుక్రవారం నీలకంఠేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. తెలంగాణ జాగృతి మహిళా నాయకురాలు రేఖ మాట్లాడుతూ  బతుకమ్మను విశ్వ వ్యాప్తంగా చేసిన ఘనత, ఎంతోమంది నిరుపేదలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చి ప్రతిభను వెలిక్కి తీసిన ఘనత కవితది, ఎంతోమంది రోగులకు అన్నదానం నిర్వహించిన ఘనత కవితది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సరిత, సుజాత, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article