27 C
Hyderabad

అడికేశ్ లింగమయ్య దేవాలయంలో పోచారం ప్రత్యేక పూజలు

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి,బతుకమ్మ :  కోటగిరి మండలం లింగాపూర్ గ్రామంలో  అడికేశ్ లింగమయ్య దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రాణ ప్రతిష్ఠ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ  ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై  ప్రత్యేక పూజలు చేశారు.  ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ దాత, ఆలయ కమిటీ అధ్యక్షులు, ముమ్మలనేని రాజశేఖర్ కు పోచారం  అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కోటగిరి మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.


Special Pocharam Poojas at Adikesh Lingamayya Temple

More articles

Latest article