29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కేజీబీవీ స్కూల్ సందర్శించిన స్పెషల్ ఆఫీసర్ శివకృష్ణ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల ను ఏర్గట్ల మండల స్పెషల్ ఆఫీసర్ డిఎల్పి ఓ శివకృష్ణ సందర్శించారు. స్కూల్ పరిసరాలను కిచెన్ రూమ్, క్లాస్ రూమ్స్, బాలికలు నిద్రించే హాస్టల్ గదులను, పరిశీలించి మెనూ ప్రకారం పరిశుభ్రమైన భోజనాన్ని వడ్డించాలని, పాఠశాల రికార్డుల ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.ఇట్టి కార్యక్రమంలో ఏర్గట్ల ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీఓ శివచరణ్, కస్తూర్బా గాంధీ పాఠశాల ఎస్ఓ సంధ్య , స్కూల్ సిబ్బంది,నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article