23.4 C
Hyderabad

ఆర్ఎంపి, పీఎంపీల సమస్యలు పరిష్కరించండి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్) సభ్యులు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్యలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు.  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుహామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నర్సింలు, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ రవి, డాక్టర్ భీమ్రావు, మరియు ఇతర ఆర్ఎంపి, పి ఎం పి వైద్యులు పాల్గొన్నారు.

Solve the problems of RMP and PMP

More articles

Latest article