25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

మెండోరా ఎంపీపీఎస్ లో కృష్ణ జన్మాష్టమి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : మండలంలోని మెండోరా మండల ప్రాథమిక పాఠశాలలో మంగళవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని విద్యార్థులు శ్రీకృష్ణ జన్మష్టమి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్బంగా  చిన్నారులను ఆటలు ఆడించి, ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ప్రధాన ఉపాధ్యాయులు, ముతేన్న,  ఉపాధ్యాయులు, గ్రామ వీడీసీ, అధ్యక్షులు గౌర్ రాజన్న, ఉపాధ్యక్షులు గుడిసె సాయిబాబా, కోశాధికారి, గజారి గంగారెడ్డి,  వీడీసీ సభ్యులు ఎస్ ఎం సీ చైర్మన్, ఎలీషాలా, మానస, ఎస్ ఎం సీ సభ్యులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Krishna Janmashtami celebrations at Mendora MPPS

More articles

Latest article