27.8 C
Hyderabad

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు అందించిన ఎస్ఐ సందీప్

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

ఇందల్వాయి పోలీస్ స్టేషన్ బాధితులు పోగొట్టుకున్న పోన్ లను CEIR వెబ్ సైట్ ద్వారా నాలుగు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఎస్సై సందీప్ శనివారం అప్పగించినారు.దీంతో బాధితులు ఇందల్వాయి పోలీసు వారి పనితీరుకు కృతజ్ఞతలు తెలిపినారు. ఎస్ఐ సందీప్ మాట్లాడుతూ మొబైల్ ఫోన్లను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వలన ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఎస్ఐ సందీప్ పేర్కొన్నారు.

More articles

Latest article