24 C
Hyderabad
Sunday, August 2, 2026

నామినేషన్ ల కేంద్రాలను పరిశీలించిన ఎస్సై పి.సాయన్న

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ: సర్పంచ్ ఎన్నికలలో భాగంగా  రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను గురువారం ఎస్సై సాయన్న పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా కొనసాగిందని పేర్కొన్నారు. ఎస్సై వెంట ఎంపీడీవో బాల గంగాధర్, ఆర్ ఓ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article