24.1 C
Hyderabad

ఎస్పీ అంకిత శర్మకు  షోకాజ్ నోటీసులు

Show-cause notices issued to SP Ankita Sharma

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఛత్తీస్గఢ్ రాష్ట్రం నందన్ రాజ్ గావ్ ఎస్పీ అంకిత శర్మకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.  దసరా పండుగ సందర్భంగా ఆయుధ పూజ రోజున తుపాకులకు పూజ చేసి ఏకే పార్టీ సెవెన్ అసాల్ట్ రైఫిల్ తో పలుమార్లు గాల్లోకి కాల్పులు జరిపిన ఘటన సంచలనం కలిగించింది.  అయితే ఆ తర్వాత ఈ ఘటన వివాదస్పదమైంది. ఆమె పోలీస్ భద్రతా నిబంధనలు ఉల్లంఘించి ఇలా కాల్పులు జరిపారని పోలీస్ శాఖ భావించింది. దీంతో ఆమెకు షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆమెతోపాటు పలువురు ఐపీఎస్ లకు కూడా షోకేస్ నోటీస్ జారీ చేసింది. కీర్తన రాథోడ్, రాయపూర్, బిలాస్పూర్, రాయగడ్, దుర్గ్ ,కబీర్దామ్,  బస్టర్ జిల్లాల్లో కూడా ఇలా కాల్పులు జరిపినట్టు సోషల్ మీడియాలో రావడంతో ఆయా జిల్లాల అధికారులకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నారు.

More articles

Latest article