29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సర్వర్ షట్ డౌన్.. నిలిచిన బ్యాంకు సేవలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో శనివారం సర్వర్ పని చేయకపోవడంతో ఖాతాదారులు  ఇబ్బంది పడ్డారు. దీనివల్ల ఖాతాదారులు నగదు విత్ డ్రా చేయడం, నిధులు బదిలీ చేయడం వంటివి చేయలేక ఇబ్బంది పడ్డారు.దీంతో నిత్యం కలకలలాడే బ్యాంకు ఒక్కసారిగా బోసిపోయింది. ఖాతాదారులు బ్యాంకులో డబ్బులు వేయడానికి వచ్చినావారు సర్వర్ పని చేయకపోవడంతో వెనుతిరిగారు. సర్వర్ సమస్యను తొందరగా బాగు చేయాలని ఖాతాదారులు కోరుతున్నారు.

More articles

Latest article