నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల విద్యార్థిని సంగీత ఈనెల 3నుంచి 9వరకు ఆంద్రప్రదేశ్ లోని నర్సూపూర్ లో జరిగే జాతియ సమైక్యతా శిబిరానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.రాం మోహన్ రెడ్డి విద్యార్థినిని, ఎన్ఎస్ఎస్ అధికారులను అభినందించారు.