26.3 C
Hyderabad

ఏడు బైకులు సీజ్

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైలెన్సర్ మాడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేస్తూ ప్రజలను ఇబ్బంది కి గురిచేస్తున్న 7 బైకులను సీజ్  చేసి టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఎచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఎవరైనా బైకు సైలెన్సర్ మాడిఫై చేసి సౌండ్ పొల్యూషన్ చేసినట్లయితే బైకులను సీజ్ చేసి  వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలుతీసుకుంటామని హెచ్చరిచాంరు.

More articles

Latest article