27.5 C
Hyderabad
Friday, July 31, 2026

స్కూల్ బస్, లారీ ఢీ..

Must read

📰 Generate e-Paper Clip

  • తప్పిన పెను ప్రమాదం

 

మాక్లూర్, బతుకమ్మ : మాక్లూర్ మండలంలో కొత్తపల్లి గ్రామంలో  బ్రిలియంట్  స్కూల్ బస్సును లారీ ఢీకొట్టింది. దీంతో బస్సులో గల పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని డ్రైవర్ మద్యం మత్తులో బస్సును ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. లారీ డ్రైవర్ కు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. వివరాలు తెలియాల్సి ఉంది.

School bus, lorry collide..

More articles

Latest article