మద్నూర్, బతుకమ్మ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకుష్ పటేల్ తండ్రి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్ సౌదాగర్ అరవింద్ ఆదివారం మద్నూర్ మండలం అంతాపూర్ లోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.