30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

సావర్ గాం గ్రామంలో స్వచ్ఛ దనం-పచ్చదనం  

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని సావర్ గాం, సవర్ గాం గ్రామంలో గురువారం పచ్చదనం-పచ్ఛదనం కార్యక్రమం ఎంపీడీవో చేతుల మీదుగా ప్రారంభించింది. సీజనల్ వ్యాధులు వ్యాపించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ అన్నా రు.

సావర్ గాం పాఠశాలను పరిశీలించారు, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, గ్రామపంచాయతీ కార్యదర్శి అంగన్ వాడి కార్యకర్త బుజ్జి బాయ్, ఫీల్డ్ అసిస్టెంట్ సోపన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Svach danam-greenery in Savargam village

More articles

Latest article