26.2 C
Hyderabad
Monday, August 3, 2026

సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షునికి ఘన సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాణంపల్లి సర్పంచ్ కొండల్వాడి శంకర్ ను మండల కేంద్రంలో బుధవారం నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పత్తి రాము, అక్కపల్లి నాగేందర్, పార్వతీ ప్రవీణ్, గాండ్ల రమేష్, డిల్లీ హనుమండ్లు, దేశాయ్ ప్రభాకర్, ఈర్వ నాగరాజు, మాశెట్టి గణేష్, క్లిక్ రవి తదితరులు ఉన్నారు.

More articles

Latest article