27.5 C
Hyderabad
Friday, July 31, 2026

ఇసుక టిప్పర్ పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

పోతంగల్, బతుకమ్మ : ఇసుక అక్రమంగా తరలిస్తన్న టిప్పర్ ను పట్టుకొని కోటగిరి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మండలంలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రెవెన్యూ, పోలీస్ బృందం పెట్రోలింగ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో పోతంగల్ గ్రామంలో సయ్యద్ ఇర్షద్ కు చెందిన టీఎస్ 12యూసీ 1197 నెంబరు గల టిప్పర్ అక్రంమంగా ఇసుక లోడ్ తో వెళుతుంది. టిప్పర్ ను పట్టకుని కోటగిరి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Sand tipper tracking

More articles

Latest article