32.2 C
Hyderabad

ఇసుక లారీ పట్టివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని బుధవారం పట్టుకున్నట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం రాత్రి సమయంలో ఎలాంటి అనుమతి లేకుండా మోర్తాడ్ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ నెంబర్ టీఎస్ 18టీ 8887 ను డ్రైవర్ సందీప్ పండార్ ను పట్టుకొని, తగు చర్యకై రెవెన్యూ డిపార్ట్మెంట్ కు పంపించామని అని మోర్తాడ్ ఎస్.ఐ పేర్కొన్నారు.

More articles

Latest article