27.3 C
Hyderabad

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రోజువారి డ్రైవర్ ఉద్యోగులకు అవకాశం

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఆర్టీసీలో ఉద్యోగస్తులు సమ్మెబాట పట్టడంతో ఆర్టీసీలో రోజువారి వేతనంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. బాన్సువాడ డిపోలో డ్రైవర్ పోస్ట్ కోసం డిపో మేనేజర్ రవి కుమార్ ప్రకటన విడుదల చేశారు. డ్రైవర్ల కోసం కనీస విద్యార్హత కలిగి 18 నెలల డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అలాగే డ్రైవింగ్ పై అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రోజుకి డ్రైవర్ కి రూ.వేయి రూపాయలు వేతనం ఇస్తారని ఆయన తెలిపారు. ఆసక్తి ఉన్నవారు బాన్సువాడ డిపో మేనేజర్ ను 9959226020 సంప్రదించాలని కోరారు.

More articles

Latest article