23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

అత్యధిక సిక్స్ లు బాదిన రికార్డు నెలకొల్పిన రోహిత్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  దక్షిణాఫ్రికాతో ఆదివారం జరుగుతున్న తొలివన్డే  మ్యాచ్ లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో అత్యధిక (352) సిక్స్ లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో షాహిద్ ఆఫ్రిది 351 సిక్స్ ల రికార్డును అధిగమించాడు. 369 ఇన్నింగ్స్ లో ఆఫ్రిది ఆ రికార్డు నెలకొల్పగా.. రోహిత్ శర్మ 277 ఇన్నింగ్స్ లో ఈరికార్డును బ్రేక్ చేశాడు.

More articles

Latest article