26.2 C
Hyderabad
Monday, August 3, 2026

రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థకు పునాది లాంటి వారు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ

 

రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వ వ్యవస్థకు పునాది లాంటివారని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వారి సంక్షేమానికి అవసరమైన ప్రతి అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

 

Retired employees are the foundation of the government system.

More articles

Latest article