24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రభుత్వ వైద్య కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆదివారం గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.శివ ప్రసాద్, సూపరింటెండెంట్ పి.శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ డా.బీవీ.నాగమోహన్, వైస్ ప్రిన్సిపాల్ డా.జలగం తిరుపతి రావు, ఏఓ మదుసూదన్, సూపరింటెండెంట్ పెద్దోళ్ల నాగరాజు, గంగాధర్, సిబ్బంది గోవింద్, సాయిబాబా, రవిచంద్ర, గాయత్రి, జ్యోతి, రంజిత్ పాల్గొన్నారు.

More articles

Latest article