26.2 C
Hyderabad
Monday, August 3, 2026

బహుమతుల దాతకు సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : కాటేపల్లి గ్రామంలో 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు క్రీడల్లో గెలుపొందిన విజేతలకు మల్లప్ప పటేల్ తన సొంత డబ్బులతో బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను మండల విద్యాధికారి ప్రవీణ్ కుమార్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో పీఎస్ హెచ్ఎం బాల్ రాజ్, సొసైటి వైస్ చైర్మన్ గంగా గౌడ్, నాయకులు మొగులా గౌడ్, విట్టల్, హన్మాండ్లు, శంకర్, అశోక్, సాయిలు, రసూల్ పటేల్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

More articles

Latest article