24.8 C
Hyderabad
Friday, July 31, 2026

 రేవంత్ రెడ్డిని కలిసిన ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025 ప్రతినిధులు

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :  సీఎం రేవంత్ రెడ్డిని  7th ఆలిండియా ప్రిజన్ డ్యూటీ మీట్-2025 తెలంగాణ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.  వివిధ పోటీలలో పతకాలు సాధించినవారిని  సీఎం అభినందించారు.  దేశంలోని వివిధ రాష్ట్రాలతో జరిగిన పోటీలలో 133 పతకాల్లో 28 ( 21 బంగారు, 4 రజతం, 3 కాంస్యం) పతకాలను  తెలంగాణ క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా, జైళ్ల విభాగం డీజీ సౌమ్య మిశ్రా, ఐజీ మురళీ బాబు, వరంగల్ రేంజ్ డీఐజీ సంపత్, ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.

 

More articles

Latest article