26.2 C
Hyderabad

కేటీఆర్ కు హైకోర్టు లో ఊరట

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ : ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ ను విచారించిన జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ఈ నెల  30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ ఫై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. కౌంటర్ దాఖ లు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు జరగాల్సిందేని తదుపరి విచారణ 27 కు వాయిదా వేసింది.

More articles

Latest article