28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

పంట వివరాల నమోదు  

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండలంలోని తిమ్మా నగర్ గ్రామంలో వ్యవసాయ అధికారిని లావణ్య గ్రామంలో పంటల నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్లో రైతులు ఏ ఏ పంటల పంటలు వేశారో వాటి వివరాలు తెలుసుకొని ఆన్లైన్ లో పొందుపరిచారు. మంగళవారం రైతు వేదికలో సమావేశం ఏర్పాటు చేసి తిమ్మానగర్ తండా మార్దండ గ్రామాలకు చెందిన రైతులతో పంట వివరాలు తెలుసుకొని ఆన్లైన్లో నమోదు చేశారు. కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఈ కార్యక్రమం అని అన్నారు.

More articles

Latest article