25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

సాదాసీదాగా ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ  :  జుక్కల్ మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ సాదాసీదాగా జరిగింది. ఎమ్మార్వో హిమబిందువు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణి దరఖాస్తుల స్వీకరణ వెటర్నరీ అధికారి పండరి నాథ్, జుక్కల్ ఎంపీ ఓ యం. రాము, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ రామారావు అధికారులు మాత్రమే హాజరయ్యారు. మిగతా అధికారులు గైర్హాజరు అయ్యారు.

More articles

Latest article