30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

రెవిన్యూ సదస్సును పరిశీలించిన ఆర్డిఓ రాజ గౌడ్

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్,బతుకమ్మ: భూభారతి కార్యక్రమంలో భాగంగా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో జరిగిన రెవిన్యూ సదస్సును శుక్రవారం ఆర్మూర్ ఆర్డిఓ రాజా గౌడ్ పరిశీలించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును స్పష్టంగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సదస్సులో మొత్తం 58 దరఖాస్తులు వచ్చినట్లు తెలియజేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణ, మండల సర్వేయర్ నాగేష్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్, జూనియర్ అసిటెంట్స్, వి ఆర్ ఏ లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article