డాక్టరేట్ అందుకొన్న రామన్నపేట్ వాసి శ్రీధర్ గౌడ్

0 14,644

వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని రామన్నపేట్ గ్రామానికి చెందిన నేరల్ల శ్రీధర్ గౌడ్ మంగళవారం జీలోయాజీ విభాగంలో డాక్టరేట్ (పీ. హెచ్. డీ)ని అందుకున్నారు. విశ్వ ఖ్యాతి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ 84 స్నాతకోత్సవం ను పురస్కరించుకొని ఓ. యు ప్రముఖుల చేతుల మీదుగా గౌరవాన్ని స్వీకరించారు. ఓ. యు ఛాన్సెలర్, స్టేట్ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ డాక్టర్. నారాయణ, వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్. కుమార్ మొగులంల చేతుల మీదుగా ఫ్యాకాలిటీ అఫ్ సైన్స్ డిపార్ట్మెంట్ అఫ్ జీయోఫిజిక్స్ విభాగం లో డాక్టరేట్ ను డాక్టర్. శ్రీధర్ గౌడ్ అందుకున్నారు. ఈ సందర్బంగా గ్రామస్థులు, యువకులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.