27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆర్సీబీ కెప్టెన్ గా రజత్ పాటిదార్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ గా రజత్ పాటిదార్ నియమితులయ్యారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ ప్రకటించింది . 2021 నుంచి ఆర్సీబీ కి రజత్ ఆడుతున్నారు. 27 మ్యాచ్‌ల్లో 799 రన్స్ చేశారు.  వేలానికి ముందు రూ.11 కోట్లకు రజత్ ను ఆర్సీబీ రిటెయిన్ చేసుకుంది.

More articles

Latest article