కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ నాయి బ్రాహ్మణ యువశక్తి సేవా సంఘం రాష్ట్ర యువజన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారాయణపురం రాజశేఖర్ నాయుడుని రాష్ట్ర అధ్యక్షులు వికాస్ నాయి ఆదేశాల మేరకు శనివారం నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు రాజు నాయి, జిల్లా యువజన నాయకులు గణేష్ నాయి, కిరణ్ నాయి, స్వాత్విక్ నాయి పాల్గొన్నారు.
తెలంగాణ నాయి బ్రాహ్మణ యువశక్తి సేవా సంఘం రాష్ట్ర యువజన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ నాయుడు
