Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 December 2024, 7:37 pm Posted by : ramakrishna

తెలంగాణ నాయి బ్రాహ్మణ యువశక్తి  సేవా సంఘం రాష్ట్ర యువజన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ నాయుడు

కామారెడ్డి, బతుకమ్మ : తెలంగాణ నాయి బ్రాహ్మణ యువశక్తి  సేవా సంఘం రాష్ట్ర యువజన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారాయణపురం రాజశేఖర్ నాయుడుని రాష్ట్ర అధ్యక్షులు వికాస్ నాయి ఆదేశాల మేరకు శనివారం నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా నాయకులు రాజు నాయి, జిల్లా యువజన నాయకులు గణేష్ నాయి, కిరణ్ నాయి, స్వాత్విక్ నాయి పాల్గొన్నారు.