30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

పోలీసులపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ :  పోలీసులపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  హిందూ పండుగలపై మీ ఆంక్షలు ఏంటి..?  అని ప్రశ్నించారు. మా పండుగలను ఎలా జరుపుకోవాలో చెప్పేందుకు? మీరెవరు అని నిలదీశారు.  గణేష్ ఉత్సవ కమిటీ అధికారులు పోలీసుల ట్రాప్ లో చిక్కుకుంటున్నారని విమర్శించారు.  ఏడాదికి ఒక్క రోజు జరుపుకునే గణేష్ నిమజ్జనంలో డీజేలు, బ్యాండ్ లు పెట్టండని పిలుపునిచ్చారు.

More articles

Latest article