27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

అబ్కారీ శాఖ కార్యాలయంలోకి వర్షపు నీరు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ : గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మధ్యనిషేద, అబ్కారి కార్యాలయంలో భారీ వర్షాపు నీరు చేరింది. కార్యాలయంలోనికి నీరు చేరడంతో సిబ్బంది విధులు నిర్వహించలేక ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతంలో తక్కువ ఎత్తులో కార్యాలయం నిర్మించడమే దీనికి కారణమని స్థానికులు తెలుపుతున్నారు.

Rainwater enters the excise department office

More articles

Latest article