27.7 C
Hyderabad

ఈదురు గాలితో వర్షం..

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ : మండలంలో భారీగా ఈదురు గాలులు ఉరుములు మెరుపులు విరిగిన చెట్లు కరెంటు అంతరాయం ఆదివారం సాయంత్రం ఏర్పడింది.  ఈదురు గాలి వర్షానికి రోడ్లపై పడ్డ చెట్లను ఎస్సై విజయ్ కొండ,సిబ్బంది తొలగించారు. భారీగా ఈదురు గాలులు ఉరుములు మెరుపులు ఎక్కువ గా రావడంతో జనాలను అడలెత్తించింది దుమ్ము ధూళి జనాలను ఇబ్బంది చేసింది.

More articles

Latest article