డిల్లీ,బతుకమ్మ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా బుధవారం వీర్ భూమిలో ఆయన సమాధి వద్ద కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ’మీ జ్ఞాపకాలు ప్రతి అడుగులో మార్గదర్శనం చేస్తున్నాయి.. మీ అసంపూర్ణ స్వప్నాలు సాకారం చేసేందుకు కృషి చేస్తా‘ అని రాహుల్ గాంధీ ’ఎక్స్‘ వేదిక గా పోస్ట్ చేశారు.
