24.1 C
Hyderabad
Monday, August 3, 2026

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు, కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకులను మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం హాస్పిటల్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సేపూర్ చరణ్ గౌడ్,భీంగల్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్ది అవినాష్,మండల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ విజయ్,జాన్సన్,సాయి,దినేష్, కిరణ్,శ్రీను,భూషణ్,జిక్కీ,గంగాధర్,కిషన్,రాజు, ప్రవీణ్ యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article