27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పంచ్ అదుర్స్

Must read

📰 Generate e-Paper Clip

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

బాలికల ఆత్మ రక్షణ కోసం శేట్ పల్లీ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరాటేలో తర్ఫీదు పొందిన విద్యార్థుల ప్రతిభ అద్భుతం అని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు వెంకటయ్య అన్నారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థిని ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల బృందం, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు.

 

Punch Adhurs

More articles

Latest article