25.3 C
Hyderabad

ఎన్నికల కోడ్ పై ప్రజలకు అవగాహన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఏసిపి రాజ వెంకట్ రెడ్డి రూలర్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆకుల కొండూరు గ్రామం క్రిటికల్ విలేజ్ గా గుర్తింపు ఉండటంతో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నిర్వహించుకొనే తమ బాధ్యత ఉండాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులకు గ్రామ ప్రజలు సహకరించాలని కోరారు.

More articles

Latest article