ఎన్నికల కోడ్ పై ప్రజలకు అవగాహన
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినాక ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఏసిపి రాజ వెంకట్ రెడ్డి రూలర్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఆకుల కొండూరు గ్రామం క్రిటికల్ విలేజ్ గా గుర్తింపు ఉండటంతో అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు నిర్వహించుకొనే తమ బాధ్యత ఉండాలని అన్నారు. ఎలాంటి...