24 C
Hyderabad
Sunday, August 2, 2026

రూ.7 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీనం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నారనే సమాచారం మేరకు శనివారం సోదాలు నిర్వహించినట్లు సీఐ సత్య నారాయణ గౌడ్ తెలిపారు. ఆదివారం ఆయన ఆర్మూర్లో మీడియాతో మాట్లాడారు. అధిక వడ్డీ వసూలు చేస్తున్న వారి నుంచి రూ.13లక్షల 97,600 నగదు, రూ.7 కోట్ల విలువైన ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు.

More articles

Latest article