30.2 C
Hyderabad

పదో తరగతి ఫలితాల్లో ప్రభంజనం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :-మండలంలోని  ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. వేల్పూర్ మండలంలో మోతె మొదటి స్థానం, వేల్పూర్ రెండో స్థానం, రామన్నపేట మూడో స్థాణంలో నిలిచాయి. పడగల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యర్థిని గైని ఆలోక 550మార్కులతో స్కూల్ టాపర్ గా నిలిచింది.

More articles

Latest article