29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

మరోసారి సిట్‌ ముందుకు ప్రభాకర్‌ రావు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వెబ్‌ డెస్క్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు సిట్‌ విచారణకు హాజరయ్యారు. ప్రముఖుల ఫోన్లు ట్యాప్‌ చేశారనే కేసులో ఇప్పటికే రెండుసార్లు ఆయనను సిట్‌ సుదీర్ఘంగా విచారించింది. ఈ క్రమంలో మరోసారి విచారణకు రావాల్సిందిగా సిట్‌ నోటీసులు పంపగా.. మూడోసారి సిట్‌ ఎదుట విచారణకు ప్రభాకర్‌ రావు హాజరయ్యారు.

More articles

Latest article