24 C
Hyderabad
Sunday, August 2, 2026

రేపు విద్యుత్ కు అంతరాయం…

Must read

📰 Generate e-Paper Clip

 

రుద్రూర్, బతుకమ్మ :

 

రుద్రూర్ మండల కేంద్రంలో జరుగుతున్న ఎన్ హెచ్ రోడ్డు పనులలో భాగంగా 33 కెవి రుద్రూర్ ఫీడర్ టవర్ పనుల సందర్బంగా రేపు అనగా శుక్రవారం ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రo 4:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలదని ఏడిఈ నవీన్ రెడ్డి అన్నారు. కావున 33/11 కేవీ రుద్రూర్ సబ్ స్టేషన్ పరిదిలోని మీనార్ పల్లి ఫీడర్, అక్బర్ నగర్ ఫీడర్ రైతులు, బొప్పాపూర్ గ్రామ ప్రజలు ఈ అంతరాయన్ని సహకరించగలరని ఏడిఈ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

More articles

Latest article