26.7 C
Hyderabad

రోడ్డు ప్రమాదం లో పోలీసులకు గాయాలు

Police injured in road accident

Must read

📰 Generate e-Paper Clip

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం ఎస్.ఐ జగదీష్  రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం రాత్రి తిరుమలాయపాలెం శివారులో ఎదురుగా వస్తున్న లారీని పోలీస్ పెట్రో కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ఎస్.ఐ జగదీష్ తో పాటు, డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయల పాలైన పోలీసులను చికిత్స నిమిత్తం అంబులెన్సు లో ఖమ్మంలోని స్తంభాద్రి ఆసుపత్రికి తరలించారు. జల్లేపల్లి లో వినాయక నిమజ్జనం బందోబస్తు కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిoది.

Police injured in road accident
Police injured in road accident

More articles

Latest article