రోడ్డు ప్రమాదం లో పోలీసులకు గాయాలు
వెబ్ డెస్క్, బతుకమ్మ : ఖమ్మం జిల్లా తిరుమలాయ పాలెం ఎస్.ఐ జగదీష్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం రాత్రి తిరుమలాయపాలెం శివారులో ఎదురుగా వస్తున్న లారీని పోలీస్ పెట్రో కార్ ఢీకొట్టింది. ఈ ప్రమాదం లో ఎస్.ఐ జగదీష్ తో పాటు, డ్రైవర్ కు గాయాలయ్యాయి. గాయల పాలైన పోలీసులను చికిత్స నిమిత్తం అంబులెన్సు లో ఖమ్మంలోని స్తంభాద్రి ఆసుపత్రికి తరలించారు. జల్లేపల్లి లో వినాయక నిమజ్జనం బందోబస్తు కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిoది. [caption...